KTR Case: ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు...! 12 d ago

featured-image

ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఫార్ములా ఈ-కార్‌ రేసు ఒప్పంద పత్రాల‌ను ఏసీబీ పరిశీలిస్తుంది. ఈ కేసులో ఏ1 కేటీఆర్, ఏ2 అరవింద్‌కుమార్, ఏ3 BLNరెడ్డి ఉన్నారు. నిందితులకు ఏసీబీ నోటీసులు జారీ చేయనున్నది. హెచ్‌ఎండీఏకు చెందిన మరిన్ని పత్రాలు పరిశీలించనున్నారు. మరోవైపు ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు. 2 రోజుల్లో నిందితులకు ఈడీ నోటీసులు ఇవ్వనున్నది..

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD